వార్తలకు తిరిగి వెళ్లండి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నిత్యం 150కు పైగా ఓపీ వస్తుండటంతో రద్దీగా మారుతోంది. ఇన్‌పేషెంట్లకు సరిపడా పడకలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకుని పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

