వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో బుధవారం 30 మందితో సభ్యులతో కూడిన తూర్పు కాపు సంక్షేమ సంఘం కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు.
ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నెలలలోపు మండల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పల సూరి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

