Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 మండలాలతో కొత్త జడ్పీకి రంగం సిద్ధం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 06, 2026 6:46 PM శ్రీకాకుళంGeneral
30 మండలాలతో కొత్త జడ్పీకి రంగం సిద్ధం - Udayam
​2021లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు జరిగాయి. అయితే శ్రీకాకుళం జిల్లా పరిషత్ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజాం నియోజకవర్గం విజయనగరం జిల్లాలో, పాలకొండ మన్యం జిల్లాలో విలీనమయ్యాయి. దీంతో ప్రస్తుతం 30 మండలాల పరిధిలో కొత్త జడ్పీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. కొత్త పాలకవర్గం ఏర్పాటుపై జిల్లాలో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...