Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Follow Udayam on Google
sudheer Aug 07, 2026 6:49 PM కరీంనగర్General
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం - Udayam
కరీంనగర్ రూరల్ పరిధిలో పేదలకు ఇచ్చే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన దుబ్బపల్లికి చెందిన శిరిగిరి సాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి ఇంట తనిఖీ చేసి 37 సంచుల్లో ఉన్న 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. రేషన్ బియ్యాన్ని దళారులకు అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...