వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 30 గంటల సమయం పడుతుండగా, క్యూలైన్ శిలాతోరణం వరకు చేరింది.
శుక్రవారం 73,265 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం ₹4.26 కోట్లుగా నమోదైంది. రద్దీ దృష్ట్యా భక్తులు తగిన ఏర్పాట్లతో రావాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

