వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పౌరుల కోసం ఉజ్బెకిస్థాన్ 30 రోజుల వీసా రహిత విధానాన్ని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఈ నిర్ణయం వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరగడంతో పాటు, ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Comments
Loading comments...

