వార్తలకు తిరిగి వెళ్లండి

IND, AFG మధ్య 3 T20 మ్యాచ్లూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ సిరీస్కు అఫ్గాన్ క్రికెట్ బోర్డు హోస్ట్ గా వ్యవహరిస్తోంది. భద్రతా కారణాలతో అఫ్గాన్లో కాకుండా ఢిల్లీని ఆ జట్టు హోంగ్రౌండ్ గా ఎంచుకుంది.
అటు వేర్వేరు నగరాల్లో మ్యాచ్లు నిర్వహిస్తే ఖర్చులు పెరుగుతాయని అన్నింటినీ ఒకేచోట నిర్వహిస్తోంది. దీంతో IND సొంత గడ్డపైనే ఆడుతున్నా.. విజిటింగ్ టీమ్ డ్రెస్సింగ్ రూము వాడనుంది.
Comments
Loading comments...

