వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 2వ వార్డులో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మంగళవారం పర్యటించారు. పారిశుధ్యం, డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు, తదితర మౌలిక వసతులను పరిశీలించి, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ వివరాలను బీఎల్‌ఓ మాధవిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

