Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 3:35 PM విజయనగరంGeneral
2వ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ - Udayam
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు ప్రారంభమైమైంది. జిల్లా నుంచి జెసి ఎస్. సేధు మాధవన్, డిఆర్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా.. సంక్షేమం కింద అందచేస్తోన్న డబ్బులను సద్వినియోగం చేసుకునే అంశంపై లబ్ధిదారుల్లో అవగాహనా కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...