Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2కే రన్ ను విజయవంతం చేయండి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 4:59 PM నాగర్ కర్నూల్General
2కే రన్ ను విజయవంతం చేయండి - Udayam
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఆగస్టు 30న కల్వకుర్తిలో నిర్వహించనున్న ‘1st 2K RUN – SAY NO TO DRUGS’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బృంగి రత్నమాల కోరారు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎక్స్ రోడ్డులో రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...