Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28వ వార్డులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శ

Follow Udayam on Google
Devender Bale Aug 16, 2026 11:15 PM జగిత్యాలGeneral
28వ వార్డులో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శ - Udayam
జగిత్యాల పట్టణం 28వ వార్డుకు చెందిన ఆరుముళ్ల ఉమేందర్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. పార్ధివదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...