వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఆద్వర్యంలో ధర్నాచౌక్ లో ఈనెల 27న ఆందోళన నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ పేర్కొన్నారు. నగరంలోని సంఘం కార్యక్రమంలో మాట్లాడారు.
6 పెండింగ్ డీఏలను , రెండో పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ప్రతినెలా రూ.2 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ను రద్దు చేసి, ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలన్నారు
Comments
Loading comments...

