Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 3:15 PM నిజామాబాద్General
27న న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు - Udayam
ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు ప్రత్యేక సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు, ఇతర న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు సెలవు వర్తించనుంది. దీంతో 26 నుంచి 28 వరకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం హైకోర్టు మాత్రం పనిచేయనుంది.

Comments

G
Loading comments...