వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 27న పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు చెకుముకి సైన్స్ సంబరాల జిల్లా కన్వీనర్ కూర్మారావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీ బీఎస్‌టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావు, జేఏపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు సోమవారం కార్యక్రమ వివరాలును వెల్లడిస్తూ విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

