Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడేళ్లలో 274 మంది నేరగాళ్ల అరెస్ట్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 05, 2026 11:05 AM జాతీయంGeneral
ఏడేళ్లలో 274 మంది నేరగాళ్ల అరెస్ట్ - Udayam
విదేశాలకు పారిపోయిన 274 మంది నేరగాళ్లను ఏడేళ్లలో 36 దేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. హత్యలు, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారితో పాటు ఇతర నేరస్థులు ఇందులో ఉన్నారని వెల్లడించింది. భారత్‌ పోల్‌ ద్వారా 1,400 సంస్థలతో అనుసంధానం సాధించినట్లు హోంశాఖ పేర్కొంది.

Comments

G
Loading comments...