వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో గత ఆరు సంవత్సరాలుగా హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జంగయ్య శుక్రవారం అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు.
27 ఏళ్ల పోలీస్ శాఖ సేవల అనంతరం ఈ పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్ జంగయ్యకు ఏఎస్‌ఐ స్టార్స్‌ను అందజేసి అభినందించారు.
Comments
Loading comments...

