వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన 264 మంది క్రీడాకారులకు ప్రభుత్వం రూ.8.80 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించింది.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఈ మొత్తాన్ని క్రీడాకారుల ఖాతాల్లో జమ చేసింది.
Comments
Loading comments...

