వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ నెల 25న సంస్కృత భాషా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగు సంస్కృత అకాడమీ శ్రీకాకుళం శాఖ నిర్వాహకుడు భాస్కరభట్ల శ్రీరామశర్మ, మందస సంస్కృత పండితురాలు పి.టి.జి. గైర్వాని ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 15 పాఠశాలల్లో పోటీలు జరుగుతాయని, విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

