వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్లకు అర్హులైన వారు ఈ నెల 25లోపే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహేశ్వరరావు సూచించారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, బీడీ, చేతి కార్మికులు, తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, హెమోఫీలియా తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 31 వరకు గడువు ఉన్నప్పటికీ చివరి వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

