వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 11న ఏకకాలంలో 25 వేల మంది విద్యార్థులతో మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
బుధవారం కౌన్సిల్ హాల్‌లో నిర్వహణపై అధికారులతో సమావేశమయ్యారు. పర్యావరణంపై అవగాహన పెంచి, నవ గుంటూరు నిర్మాణంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

