Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వారంలోగా నేతన్నలకు రూ.25 వేలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 11, 2026 6:47 AM అమరావతిGeneral
వారంలోగా నేతన్నలకు రూ.25 వేలు - Udayam
‘నేతన్న సేవలో’ పథకంలో పెండింగ్‌ దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికీ ఓనర్‌ అనుమతి లేకుండా పథకం వర్తింపజేయాలని సూచించారు. ప్రస్తుతం 13,678 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వారంలోగా సాయం అందే అవకాశం ఉంది. ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది.

Comments

G
Loading comments...