Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
G. Sathish Sep 24, 2026 2:21 PM హైదరాబాద్General
25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ - Udayam
కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెక్కుల మంజూరుకు ఏడాది వరకు సమయం పట్టేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3–4 నెలల్లోనే చెక్కులు మంజూరవుతున్నాయని తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

Comments

G
Loading comments...