Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 25 భారీ పారిశ్రామిక పార్కులు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 6:42 AM అమరావతిGeneral
ఏపీలో 25 భారీ పారిశ్రామిక పార్కులు - Udayam
ఏపీలో 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. భవ్య పథకం కింద 22 పార్కులకు ఇప్పటికే 12 వేల ఎకరాలు సేకరించింది. శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, అనకాపల్లి జిల్లాల్లో మరో మూడు పార్కుల కోసం 8 వేల ఎకరాలు సేకరించనుంది. మౌలిక సదుపాయాలకు కేంద్ర నిధులను వినియోగించుకోనుంది.

Comments

G
Loading comments...