వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్ష శుక్రవారం 24వ రోజుకు చేరింది. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏరిచర్ల వెంకట్రావు, ఉపాధ్యక్షుడు లంక సాయిరాం, కార్యదర్శి పిల్లా శ్రీను సహా పలువురు మండల VRAలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

