వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళాశక్తి మిషన్ ద్వారా జిల్లాలో 2.42 లక్షల మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ, వందల కోట్లు బ్యాంకు, స్త్రీ నిధి రుణాలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
మహిళలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ఇందిరా డైరీ లాంటి వినూత్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందన్నారు.
Comments
Loading comments...

