Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 నుంచి ఆటోల నిరవధిక బంద్

Follow Udayam on Google
Devender Bale Aug 22, 2026 9:35 PM జగిత్యాలGeneral
24 నుంచి ఆటోల నిరవధిక బంద్ - Udayam
TG ఆటో యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ చేపట్టనున్నట్లు జగిత్యాలలో శనివారం జరిగిన సమావేశంలో నాయకులు ప్రకటించారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవర్లకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం, ఆటోనగర్ల ఏర్పాటు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ఆటో జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శెట్టి సంతోష్ ను ఎన్నుకున్నారు

Comments

G
Loading comments...