Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 10, 2026 11:43 AM తిరుపతిGeneral
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల - Udayam
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 70,141 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు రాగా, 33,821 మంది తలనీలాలు సమర్పించారు.

Comments

G
Loading comments...