Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల కరెంటు హామీ ఏమైంది: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:28 PM మెదక్General
24 గంటల కరెంటు హామీ ఏమైంది: ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి - Udayam
రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. యూరియా కోసం రైతులు దుకాణాలు, సహకార సంఘాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం రైతులు ఎరువులు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...