వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ధాంరాజ్‌పల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల రైతులు 24 గంటల త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
కొత్త ధాంరాజ్‌పల్లి, పాత ధాంరాజ్‌పల్లి, వాల్గొండ, సంగం, శ్రీరాంపూర్, ఓబులాపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. విద్యుత్ కోతలతో పంటలకు నీరందించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

