Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23న స్పెషల్ కాంపెయిన్ డే: చీపురుపల్లి MRO

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 5:01 PM విజయనగరంGeneral
23న స్పెషల్ కాంపెయిన్ డే: చీపురుపల్లి MRO - Udayam
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 23న స్పెషల్ క్యాంపెయిన్ డేగా ప్రకటించినందున బీఎల్వోలు అందరూ తమ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని చీపురుపల్లి MRO సంతోష్ కుమార్ శనివారం తెలిపారు. ఆదివారం పోలింగ్ కేంద్రాల పరిధిలో బీఎల్వోలు విధులు నిర్వహించాలని సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించిన రికార్డులను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు.

Comments

G
Loading comments...