వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు జడ్చర్ల నియోజకవర్గానికి 35 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 23 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లను మంజూరు చేయించినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు.
శుక్రవారం జడ్చర్ల, మిడ్జిల్ క్రీ మండలాలకు చెందిన రైతులకు దాదాపు 100 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు.
Comments
Loading comments...

