వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం, ఆవిడ చివర గెడ్డంవారిపేటలో ఆరోగ్యశాఖలో 23 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించిన శ్రీమతి గిడ్ల మాలతి గారి పదవీ విరమణ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు శ్రీమతి గిడ్ల మాలతి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు ఆరోగ్యశాఖలో అందించిన సేవలను అభినందించారు
Comments
Loading comments...

