వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: హైదరాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. 22ఏ అంశంతో పాటు హైడ్రా, మూసీ పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. 22ఏ నిబంధనను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఇకపై అడుగడుగునా అడ్డుకుంటామని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Loading comments...

