వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్ పల్లి మండలం హైదర్ నగర్ గ్రామంలోని సర్వే నంబర్లు 145, 163లను వెంటనే 22ఏ జాబితా నుంచి తొలగించాలని, లేకుంటే ప్రజలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని MLA మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.
శుక్రవారం కేపీహెచ్ బీ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మనూ చౌదరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
Comments
Loading comments...

