Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి

Follow Udayam on Google
K.Venkatesh Aug 22, 2026 6:36 PM ఖమ్మంGeneral
22ఏ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి - Udayam
ఖమ్మం జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటిపై సమగ్ర విచారణ జరిపించాలని BJP జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జాబితాలో జరిగిన అక్రమాలు, చేర్పులపై డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, వాస్తవాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలని కోరారు. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలన్నారు.

Comments

G
Loading comments...