Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 5:18 PM హైదరాబాద్General
 22ఏ బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్ - Udayam

Photo Gallery

 22ఏ బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్ - gallery image 1
 22ఏ బాధితులకు అండగా ఉంటాం: కేటీఆర్ - gallery image 2
తెలంగాణ భవన్‌కు 22ఏ బాధితులు తరలివచ్చి కేటీఆర్, హరీశ్‌రావు ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిందని వారు తెలిపారు. బాధితులకు బీఆర్ఎస్‌ అండగా ఉంటుందని, రేవంత్‌ సర్కార్‌పై పోరాడతామని కేటీఆర్, హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. 22ఏ భూములపై హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Comments

G
Loading comments...