Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారులపై రోజుకు 22 మరణాలు

Follow Udayam on Google
సాయి తేజ Aug 09, 2026 7:08 AM అమరావతిGeneral
రహదారులపై రోజుకు 22 మరణాలు - Udayam
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 9,194 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 4,058 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు సగటున 50 ప్రమాదాలు, 22 మరణాలు నమోదవుతున్నాయి. మృతుల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా ఉన్నారు. అతివేగంతో 2,643 మంది, హెల్మెట్‌ ధరించక 746 మంది మరణించారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో 630 ప్రమాదాలు జరగ్గా 282 మంది ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...