Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22-A నిషేధిత జాబితాలో చేర్చిన పేదల పట్టా భూములను తొలగించాలి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 21, 2026 3:44 PM వికారాబాద్General
22-A నిషేధిత జాబితాలో చేర్చిన పేదల పట్టా భూములను తొలగించాలి  - Udayam
వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు యు. రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, 22-A నిషేధిత జాబితాలో చేర్చిన పేదల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు మరియు రాష్ట్ర బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

Comments

G
Loading comments...