వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్రం, ఉద్యానవనశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో గణేష్ చతుర్థిలో వినియోగించే 21 పవిత్ర ఆకుల ఔషధ, సౌందర్య విలువలపై నేడు ప్రదర్శన నిర్వహించారు.
ప్రిన్సిపాల్ డా.టి.గోవిందమ్మ ప్రారంభించి, ఆకుల ఔషధ, పర్యావరణ, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఆకుల ఆకృతి, ఔషధ వినియోగాలను వివరించారు. అనంతరం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

