Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

21 ఏళ్లకే చట్టసభల్లోకి యువత: బండి..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 5:56 PM హైదరాబాద్General
21 ఏళ్లకే చట్టసభల్లోకి యువత: బండి.. - Udayam
హైదరాబాద్‌లో హర్ ఘర్ తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పాల్గొని మాట్లాడారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా యువత జాతీయ జెండాలతో యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన వారి చరిత్రను యువతకు గుర్తు చేయడమే యాత్ర ఉద్దేశమన్నారు. 21 ఏళ్లకే యువతకు చట్టసభల్లో అవకాశం కల్పించడంపై భేదాభిప్రాయం లేదని, యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...