Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20వేల మట్టి వినాయకుల పంపిణీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 10:45 PM శ్రీకాకుళంGeneral
20వేల మట్టి వినాయకుల పంపిణీ - Udayam
​కోటబొమ్మాళి నుంచి తెలుగు రాష్ట్రాలకు 20 వేల మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ సతీష్ ఆదివారం తెలిపారు. రుచి డ్రింక్స్ ఫ్యాక్టరీ వాహనాల ద్వారా ఈ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఇక్కడే సహజ సిద్ధమైన మట్టితో ఈ వినాయక విగ్రహాలను తయారు చేయించినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...