Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20వ వార్డులో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 2:13 PM మహబూబ్‌నగర్General
20వ వార్డులో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం - Udayam
జడ్చర్ల 20వ వార్డులో డ్రైనేజీ సమస్యను కాలనీవాసులు కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు వంశీకృష్ణ, శ్యామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి పనులకు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...