వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పట్టణంలోని 20వ డివిజన్లో గురువారం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, తాగునీటి సరఫరా తదితర అంశాలను ఆయన పరిశీలించారు.
స్థానికంగా నెలకొన్న
సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ న్యాలం సునీతా రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

