వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ 20వ డివిజన్ గంగోత్రి నగర్‌లోని శ్మశాన వాటిక సమస్యను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 20వ డివిజన్ అభివృద్ధికి రూ.7.80 కోట్లు కేటాయించినట్లు కోటంరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

