వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి దేశీయ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని 600 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడం, చౌక దిగుమతుల సవాళ్లను ఎదుర్కోవడమే ఉద్దేశమని ఉక్కు శాఖ కార్యదర్శి తెలిపారు.
ప్రస్తుతం దేశ ఉక్కు తయారీ సామర్థ్యం 220 మి.టన్నులుగా ఉంది. ఏఐ, ఆధునిక సాంకేతికత, డీకార్బనైజేషన్ వంటి మార్పుల నేపథ్యంలో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...

