Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఎస్సార్‌ రూ.1.72 లక్షల కోట్ల పెట్టుబడులు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:53 AM జాతీయంవాణిజ్యం
అమెరికాలో ఎస్సార్‌ రూ.1.72 లక్షల కోట్ల పెట్టుబడులు - Udayam
ఎస్సార్‌ గ్రూప్‌ సంస్థ మెసాబి మెటాలిక్స్‌ అమెరికాలో 18 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. లోవా రాష్ట్రంలో ఉక్కు కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇందులో 15 బిలియన్‌ డాలర్లు ఉక్కు కాంప్లెక్స్‌కు, మిగతా 3 బిలియన్‌ డాలర్లు ముడి ఇనుము గని, పెలెటైజింగ్‌ ప్లాంట్‌కు కేటాయించనున్నారు.

Comments

G
Loading comments...