Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2035 నాటికి 10 కోట్ల మంది కొత్త మదుపర్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:43 AM జాతీయంవాణిజ్యం
2035 నాటికి 10 కోట్ల మంది కొత్త మదుపర్లు - Udayam
2035 నాటికి భారత్‌లో మరో 10 కోట్ల మంది దీర్ఘకాలిక మదుపర్లు చేరే అవకాశం ఉందని ఈవై ఇండియా నివేదిక తెలిపింది. వీరిలో యువత, మహిళలే అధికంగా ఉండొచ్చని పేర్కొంది. చిన్న నగరాలు, డిజిటల్‌గా అనుసంధానమైన కుటుంబాల నుంచి కొత్త మదుపర్లు ఎక్కువగా వస్తారని అంచనా వేసింది. యువ వృత్తి నిపుణులు, మహిళలు, వ్యాపారవేత్తలు పెట్టుబడి వ్యవస్థను మార్చుతున్నారని తెలిపింది.

Comments

G
Loading comments...