వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం టౌన్ హాల్‌లోనే ఈ నెల 31న జరిగే వైసీపీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కార్యాలయంలో మంగళవారం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 2019లో మాదిరిగానే 2029లో కూడా జగన్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కష్టపడాలని కోరారు.
Comments
Loading comments...

