వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని నమాజ్ చెరువు సమీపంలో 2017 లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రి హోదాలో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు పనులు జరగలేవు.
ట్యాంక్ బండ్ నిర్మాణానికి అప్పుడు రూ.494.90 లక్షల నిధులు మంజూరు చేశారు. వెంటనే స్థానిక బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తో మాట్లాడి పనులను చేపట్టాలని ప్రజాబంధు పార్టీ జిల్లా అధ్యక్షులు దోసాల చంద్రం డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

