వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో సర్ ప్రక్రియ లో భాగంగా చాలామందికి నోటీసులు జారీ అవుతున్నాయి. మండలంలో 29 గ్రామాలు ఉన్నాయి. సర్ ప్రక్రియలో భాగంగా 2002 ఓట్ల జాబితాలో పేర్లు ఉన్నవారు అధికారుల ఆదేశాల మేరకు వివరాలు సమర్పించారు. ప్రస్తుతం ఆ జాబితాలో పేర్లు ఉన్న వారికి కూడా నోటీసులు జారీ అవుతున్నాయి.
ఆ గ్రామాల్లో నిర్దేశిత తేదీలలో నిర్వహించే సర్ సభలో ధ్రువపత్రాలు సమర్పించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

